హృదయమందున్న యీశుని దెలియక
హృదయమందున్న యీశుని దెలియక
శిలలకెల్ల మొక్కు జీవులారా!
శిలలనేమి యుండు, జీవులందే కాక?
విశ్వదాభిరామ వినురవేమ!!hrudayamandunna eeshuni deliyaka
shilalakella mokku jeevulaara!
shilalanemi yundu, jeevulande kaaka?
viswadabhirama vinuravema!!